- Advertisement -
ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ సంపాదకత్వంలో వెలువరించిన “చరిత్రపుటల్లో తెలంగాణ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, గ్రంథ రచయితలు ప్రోఫెసర్ జి. లక్ష్మణ్, ప్రొఫెసర్ మాదాడి వెంకటేశ్వర రావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్లు పాల్గొన్నారు.
- Advertisement -