మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
ఇక వాస్తవానికి ఈ సినిమా జనవరిలో రిలీజ్ కావాల్సి ఉన్నా ఇంతవరకు మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:మ్యాడ్ స్క్వేర్..బ్రేక్ ఈవెన్!
ఈ రామ నవమికైనా సినిమా గురించిన అప్‌డేట్ ఇస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ చిరు హీరోగా వస్తున్న ఈ సినిమా గురించిన రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇస్తారా వేచిచూడాలి.

