రివ్యూ : గౌతమి పుత్ర శాతకర్ణి..
తెలుగుజాతి గర్వించదగ్గ నాటి తరం నటుడు, నటరత్న నందమూరి తారక రామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకడిగా నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై మెరుపులు మెరిపించిన బాలయ్య...
రివ్యూ : ఖైదీ నెంబర్ 150
తొమ్మిది సంవత్సరాల తర్వాత ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఖైదీ నెంబర్ 150తో అలరించడానికి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మాతగా తెరకెక్కిన...
రివ్యూ: పడమటి సంధ్యారాగం(లండన్‌లో)
కొత్త నటీనటులు సైతు శాంతారామ్,షహేల రాణి జంటగా వంశీ మునిగంటి తెరకెక్కించిన చిత్రం పడమటి సంధ్యారాగం లండన్‌లో. గణేష్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది....
రివ్యూ : ఇంట్లో దెయ్యం నాకేం భయం
అల్లరి నరేష్ మరో కామెడీ సినిమాతో మన ముందుకు వస్తున్నాడంటే ఆ ఉత్సాహం వేరేగా ఉంటుంది. అయితే వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నరేష్..ఈ సారి జానర్ మార్చి హిట్ కొట్టేందుకు ఇంట్లో దెయ్యం...
రివ్యూ : అప్పట్లో ఒకడుండేవాడు
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకోవడంలో హీరో నారా రోహిత్ స్టైలే వేరు. కథల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే రోహిత్ హీరోగా,సమర్పకుడిగా తెరకెక్కించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. భిన్నమైన ఆలోచన,సమాజం.. అందులోని...
రివ్యూ : పిట్టగోడ
యువతీయువకులు.... వాళ్ల ఆలోచనలూ, అభిరుచులకు తగ్గట్టుగా తెరకెక్కిన సినిమా. నలుగురు స్నేహితుల ప్రయాణం ఆధారంగా తెరకెక్కిందే పిట్టగోడ. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది....
వర్మ మార్క్ విజయవాడ… ‘వంగవీటి’
వ్యక్తుల కథలనూ, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ శైలే వేరు. తనదైన మార్క్‌ను జోడించ...ఫ్రీ పబ్లిసిటీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్థ్యం ఆర్జీవీది. అయితే, కొంతకాలంగా...
రివ్యూ: సప్తగిరి ఎక్స్ ప్రెస్
హాస్యనటులు హీరోలుగా అవతారం ఎత్తడం తెలుగు చిత్రసీమకు కొత్తేమీ కాదు. అలీ దగ్గరి నుంచి సునీల్ వరకు కామెడీయన్ నుంచి హీరోగా తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న వారే. తాజాగా ఆ లిస్టులో సప్తగిరి...
రివ్యూ : నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
లక్కీ మీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందిన చిత్రం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్. రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్...
కడుపుబ్బా నవ్వించే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’
హాస్యనటుడు పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. కామెడీ సినిమాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న ఇ సత్తిబాబు...