Saturday, April 27, 2024

తాజా వార్తలు

Latest News

ఉసిరిరసంతో ఎన్ని ప్రయోజనాలో!

ఉసిరికాయ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. రుచిలో కాస్త ఒగరుగా, పుల్లగా ఉండే ఉసిరితో పచ్చడి, వేపుడు వంటివి చేసుకొని అరగిస్తూ ఉంటాము. ఉసిరిని కొందరు కచ్చపచ్చిగా కూడా తింటూ ఉంటారు. మరికొందరైతే...

సెలీనియం యొక్క ప్రయోజనాలు తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు చాలా అవసరం. వీటి ద్వారానే అవయవాల పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇవి ఏ మాత్రం లోపించినా అవయవాల పనితీరు మందగిస్తుంది....

చేవేళ్ల బరిలో సినీ నటి!

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా ఓటర్లు ఎవరి వైపు ఉంటారోనన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇక చేవెళ్ల పార్లమెంట్ ఫలితంపై అంతా ఆసక్తిగా...

ఏకాగ్రతను పెంచే అధునాతన ‘తులాసనం’!

నేటిరోజుల్లో పని ఒత్తిడి కారణంగా చాలమందిలో ఏకాగ్రత లోపిస్తోంది. తద్వారా చేసే పనిలో చురుదనం కోల్పోతు ఉంటారు. ఎక్కువగా అలసటకు లోనవుతూ ఉంటారు. చేయాల్సిన పనిపై కూడా ధ్యాస ఉండదు. వీటన్నికి కారణం...

అభిషేక్ అగర్వాల్.. ‘ది ఢిల్లీ ఫైల్స్’

విజయవంతమైన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్' తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'ది...

రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను

ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా...రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్ అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ...

పుష్ప‌-2 .. టైటిల్‌ సాంగ్‌ డేట్ ఫిక్స్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్...

హరోం హర.. మెలోడీ సాంగ్

సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర' మ్యూజిక్ ప్రమోషన్స్ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్‌తో ప్రారంభమయ్యాయి. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై...

కాళీయమర్దనాలంకారంలో కోదండరామస్వామి

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది....

కేసీఆర్..కేసీఆర్..ప్రజల నుండి అనూహ్యస్పందన

తెలంగాణ ఒకనాడు సొంతరాష్ట్రంగా బతికిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. సూర్యాపేట రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్.. కోట్లాడి తెచ్చుకుని ఎవరి ఊహలకు కూడా అందకుండా రాష్ట్రాన్ని బాగుచేసుకున్నాం అన్నారు. తుంగతుర్తి సూర్యాపేట కోదాడ...

తాజా వార్తలు