విదేశాల్లో మహేష్, రామ్ చరణ్ ఫ్యామిలీ సందడి..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబం, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ దంపతులు నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురిచ్ నగరంలో వీరు న్యూఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. 2017వ సంవత్సరం సినీ అభిమానులకు కొత్తధనాన్ని...
జనవరి 12న ‘శాతకర్ణి’ దండయాత్ర
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా "గౌతమిపుత్ర శాతకర్ణి". ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "శాతకర్ణి"గా నందమూరి...
ముహుర్తం ఫిక్సైన శర్వానంద్ “శతమానం భవతి”
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం...
కాటమరాయుడు మేకింగ్ వీడియో..
కాటమరాయుడు లుక్స్ తో ఇప్పటికే పవన్ అభిమానులకు న్యూ గిఫ్ట్ ఇచ్చిన టీం..తాజాగా మరో బహుమతి అందించింది. కాటమరాయుడికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కాటమరాయుడి టీం సభ్యులంతా పవన్...
ఉగ్రదాడి..35 మంది మృతి
ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునికిపోగా, టర్కీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. ఓ నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై ఓ...
కుందనపు బొమ్మ ‘విద్యాబాలన్’ పుట్టినరోజు..
గ్లామర్ తో కుర్రకారుకు పిచ్చెక్కించే హీరోయిన్లు ఇండస్ట్ర్రీలో చాలా మందే ఉంటారు. కానీ ఆ గ్లామర్ కు నటన తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి కొద్దిమంది హీరోయిన్లు ఉంటారు. ఆ కొద్దిమందిలో తప్పని...
తెలుగు రాష్ట్రాలకు జనసేన శుభాకాంక్షలు..
సినీ నటుడు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ తరుపున ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాడు. 2017 రెండు తెలుగు...
జనవరి 6 న “ఏ రోజైతే చూశానో..”
స్మితికాచార్య ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ మనోజ్‌నందన్ జంటగా బాల.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోమాంటిక్ లవ్ స్టోరి ఏ రోజైతే చూశానో. ఆర్.యస్.క్రియోషన్స్ అండ్ శ్రీ శివపార్వతి కంబైన్స్ బ్యానర్ లో...
2017 నిర్మాణాత్మక సంవత్సరం..
గడచిన 2016 సంవత్సరం విప్లవాత్మక సంవత్సమన్నారు కేంద్ర కార్మిక మరియు ఉపాధికల్పనశాఖామాత్యులు బండారు దత్తాత్రేయ. సర్జికల్ స్ట్రైక్ లు, డిమోనిటైజేషన్ మొదలగు సాహసోపేత చర్యలు తీసుకొన్న మరపురాని, మరువలేని సంవత్సరం. ఈ 2016...
మోడీ ప్రకటించిన రాయితీలు..
నోట్ల రద్దు అనంతరం తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ..ప్రజలకు పలు రాయితీలు ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం కోసం 9 లక్షల రుణం తీసుకునేవారికి 4 శాతం వడ్డీపై...