Tuesday, May 7, 2024

గాసిప్స్

Gossips

అవంతికకు గుర్తింపు రాలేదట..!

తెలుగు సినిమాను ప్రపంచంకు పరిచయం చేసిన సినిమా బహుబలి. ఈ సినిమాలో నటించిన వారందరూ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. అయితే తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్‌...

భగవంత్ కేసరిలో శ్రీలల..

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'భగవంత్ కేసరి' టీజర్ లో మునుపెన్నడూ చూడని లుక్ లో...

బన్నీతో శ్రీలీల చేస్తోంది ఏమిటి ?

పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ శ్రీలీల బర్త్ డే నేడు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా...

తెలంగాణ యాసకు కేరాఫ్ ‘శకుంతల’

తెలంగాణ శకుంతల...పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ, రాయలసీమ యాసతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా విలన్ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. రంగస్థల నటిగా తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె...విలక్షణ పాత్రలతో మెప్పించారు....

Guntur Karam:అదిరే అప్‌డేట్

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. జూన్ 12 నుండి హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేయగా ఈ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా...

మను చరిత్ర మూవీ లాంఛ్‌ బై విశ్వక్‌సేన్‌

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర ‘విడుదలకు సిద్ధమవుతోంది. ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్ లో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న...

తాగుదాం తాగి ఊగుదాం సాంగ్‌ లాంఛ్‌ బై ఆర్జీవీ

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌కట్ బాలరాజు. మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న...

సంక్రాంతి కానుకుగా ఈగల్‌

మాస్ మహారాజా రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందించిన ‘ధమాకా’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌ అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్న మాసీవ్...

నటితో అతని బంధం అదే

సీనియర్ నటి తులసితో కమెడియన్ ప్రభాస్ శ్రీనుకి ఏదో ఉందని గత ఏడాదిగా అనేక రకాలుగా పుకార్లు వచ్చాయి. ఆలీతో సరదాగా షోకి వీరిద్దరి కలిసి వచ్చారు. వీరిది ఒకే ఏజ్ కాదు....

ఫీల్ అవుతోన్న కీర్తి సురేష్

హీరోయిన్ కీర్తి సురేష్‌ ప్రేమ,పెళ్లి అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఓ వ్యాపార వేత్తతో త్వరలో కీర్తీ సురేష్‌ పెళ్లి కాబోతుందని బాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అటు కీర్తీ సురేష్,...

తాజా వార్తలు