కేసీఆర్ బ‌స్సు తనిఖీ..

14
- Advertisement -

మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సును తనిఖీ చేశారు ఎన్నికల అదికారులు. ఎన్నిక‌ల అధికారుల‌కు స‌హ‌క‌రించిన పోలీసులు..బ‌స్సులో ఎలాంటి న‌గ‌దు లేక‌పోవ‌డంతో  వెనుదిరిగారు.

జ‌గిత్యాల నుంచి నిజామాబాద్‌కు బ‌య‌ల్దేరిన కేసీఆర్ బ‌స్సును మార్గ‌మ‌ధ్య‌లో ఆపి త‌నిఖీ నిర్వ‌హించారు. నిజామాబాద్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌కు మ‌ద్ద‌తుగా కేసీఆర్ ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. అనంత‌రం రోడ్డు షోలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

- Advertisement -