Tuesday, May 21, 2024

ఎన్నికలు 2019

సీట్లు పంచేది రాహుల్.. నోట్లు పంచేది బాబు..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ప్రచారంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆయన...
trs elections campagion

ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ వాళ్లతో సంభాషిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం...
BJP

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల..

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులతో ఇప్పటికే 177 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన తెలంగాణ బీజేపీ......
harishrao trs

టీఆర్ఎస్‌తో సంక్షేమం..మహాకూటమితో సంక్షోభం

సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో విశ్వాసం ఉందని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ భవన్‌లో జహీరాబాద్‌కు చెందిన బీజేపీ,కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా...
trs jalagam prasadarao

టీఆర్ఎస్‌లోకి మాజీమంత్రి జలగం ప్రసాదరావు

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జలగం ప్రసాదరావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. నవంబర్ 3న హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లిలో తన నివాసంలో...
mahaboobnagar dist

అప్పుడు వలసల జిల్లా.. ఇప్పుడు అన్నపూర్ణ జిల్లా

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్షాలు అభ్యర్ధులను ప్రకటించకముందే టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. వినూత్న...
chandrababu

మరో కుట్రకు తెరలేపిన చంద్రబాబు

కుట్రలకు.. కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రగా నిలిచే చంద్రబాబు మరోసారి నీచ రాజకీయానికి పూనుకున్నాడు. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని ఉబలాటపడుతున్న చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో మిలాఖత్‌ అయ్యారు....
ktrpraja

కల్వకుర్తిలో గులాబీ జెండా ఎగరాలి

పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ పార్టీకి కండ్లు మండుతున్నయని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఇవాళ మహబూబ్ నగర్‌ జిల్లా కల్వకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ నాలుగేళ్లలో పేదల...
MP Vinod Kumar

రాహుల్ – చంద్రబాబు భేటీపై వినోద్ ఫైర్

టీడీపీ టికెట్లు ఇంతకముందు హైదరాబాద్‌లో ఇచ్చేవారని కానీ ఇప్పుడు ఢిల్లీలో ఇస్తున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ ..చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో ఎన్టీఆర్ ఆత్మ...
trs

దీపావళి తర్వాత కేసీఆర్‌ టూర్..!

సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనకు సర్వం సిద్దమైంది. దీపావళి తర్వాత కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. గత రెండురోజులుగా పార్టీ ముఖ్య నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న ఆయన ప్రచార వ్యూహా...

తాజా వార్తలు