Tuesday, April 30, 2024

ఎన్నికలు 2019

owaisi

మహాకూటమి..మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీ

మహాకూటమి..ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఎద్దేవా చేశారు హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్,టీడీపీ పార్టీలు ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తున్నాయని మండిపడ్డారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసద్..చంద్రబాబు,కాంగ్రెస్‌తో జతకట్టడం...
ktr kodandaram

టీజేఎస్..కాంగ్రెస్ భజన సమితి

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్..కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి(టీజేఎస్) కాంగ్రెస్ భజన సమితిలా మారిపోయిందన్నారు. సోనియా...
ktr siricilla

ఆరోగ్య తెలంగాణే కేసీఆర్‌ ధ్యేయం:కేటీఆర్

బంగారు తెలంగాణ-ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో ఆర్‌ఎంపీ,పీఎంపీలు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..కాంగ్రెస్,టీడీపీల వైఖరిని ఎండగట్టారు. నాలుగేండ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు...
Karne Prabhakar trs

పరిపూర్ణవి…పగటికలలు:కర్నె ప్రభాకర్

తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ స్వామి పరిపూర్ణానంద పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. వివిధ అంశాలపై పార్లమెంట్‌ లోపల, బయట...
harish rao gajwel

కేసీఆర్‌తోనే గజ్వేల్ అభివృద్ధి..

గజ్వేల్‌లో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు మంత్రి హరీష్‌ రావు. గజ్వేల్‌లోని కొల్గూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్...ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో గజ్వేల్ టాప్‌లో నిలిచిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు...

వస్తే 200 ఇవ్వాలి -పరిపూర్ణానందస్వామి

ఆధ్యత్మిక గురువు పరిపూర్ణానందస్వామి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం పరిపూర్ణానందస్వామి చౌటుప్పల్ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి...
gandhibhavan

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి

ఎలక్షన్స్‌ల ఎమ్మెల్యే టికెట్‌ ఇయ్యకుంటే లీడర్లు ఏం జేత్తరు.. మందితోని పార్టీ ఆఫీస్‌ ముందట ధర్నా జేత్తరు.. మా లీడర్‌కు టికెట్‌ ఇయకుంటే మేం గ్యాస్‌ నూనే పోసుకుని  సస్తం అని కార్యకర్తలు...
trs elections

కారు జోరు… ప్రచారంలో బిజీబిజీగా మంత్రులు

ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు రాష్ట్ర మంత్రులు.. ఆత్మీయ, ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ క్యాంపెయిన్‌ జోరు పెంచుతున్నారు. నాలుగేళ్లలో ఎంతో చేశామని ,ఇసారి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారు....

కారెక్కిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత..

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బపడుతోంది. పార్టీ నుండి వలసలు వెళ్తుండటంతో శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పార్టీని వీడారు. ఆయన ఎవరో కాదు.. ఉమ్మడి...

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లక్ష్మీపార్వతి మౌనదీక్ష..

టీడీపీ,కాంగ్రెస్ పొత్తుపై నిరసిస్తూ ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి మౌనదీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ సమాధి వద్ద నివాళులర్పించిన ఆమె అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరుగుతున్న...

తాజా వార్తలు