Friday, November 22, 2024

ఎన్నికలు 2019

huzurnagar by polls

హుజుర్‌నగర్‌..పార్టీల వారీగా ఓట్ల వివరాలు

హుజుర్‌ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ఉత్తమ్ పద్మావతిపై 43,624 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కారు...
saidireddy

43,624 ఓట్ల మెజార్టీతో సైదిరెడ్డి గెలుపు

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్  పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికతో కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టిన టీఆర్ఎస్ ప్రతి రౌండ్‌లోనూ...
haryana dushyanth

హర్యానా యువసంచలనం…దుష్యంత్ చౌతాలా

హర్యానా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు పార్టీ పెట్టిన 10 నెలలకే కింగ్‌ మేకర్‌గా మారారు హర్యానా యువ సంచలనం జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత...

మ‌హారాష్ట్ర‌లో శివ‌సేనదే సీఎం పీఠం..!

అందరూ ఊహించినట్టుగానే మ‌హారాష్ట్ర‌లో బీజేపీ-శివ‌సేన కూట‌మి విజయం సాధించింది. మ‌హారాష్ట్ర అసెంబ్లీ పోరులో బీజేపీ-శివ‌సేన జోడి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన...
asaduddin

బీహార్‌లో ఎంఐఎం బోణి..

మహారాష్ట్ర, హర్యానాతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఉప-ఎన్నికల కౌంటింగ్ కూడా సాగుతోంది. మహారాష్ట్రాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఎంఐఎం చీల్చగా బీహార్‌లో ఆ పార్టీ బోణి...
ktr saidireddy

హుజుర్‌నగర్‌….టీఆర్ఎస్‌ గెలుపుకు కారణాలివే..!

కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం...
niranjanreddy

కేసీఆర్ వెంటే తెలంగాణ సమాజం:నిరంజన్‌రెడ్డి

తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంటే ఉందని మరోసారి నిరూపితమైందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్‌కు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టినందకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి...ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని...
ktr ajay

కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు…కేటీఆర్‌కు విషెస్‌

కాంగ్రెస్ కంచుకోట హుజుర్‌నగర్‌లో కారు జోరుకు ఎదురులేకుండా పోయింది. కౌంటింగ్ మొదలైనప్పటీ నుంచి టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సైదిరెడ్డి 24 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా మెజార్టీ మరింత పెరిగే...
huzurnagar by polls

బీజేపీ,టీడీపీ డిపాజిట్‌ గల్లంతు…

హుజుర్‌ నగర్ ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ సునామీకి కాంగ్రెస్ బేజారు కాగా బీజేపీ,టీడీపీ డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. 12వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 23,821 ఓట్ల...
saidireddy

ఇది కేసీఆర్ హవా..50వేల మెజార్టీఖాయం:సైదిరెడ్డి

హుజూర్ నగర్‌లో కారు జోరుకు ఎదురులేకుండా పోయింది. ప్రతీ రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి 19 వేల మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ఏ...

తాజా వార్తలు