Monday, November 25, 2024

అంతర్జాతీయ వార్తలు

uk pm

రిపబ్లిక్‌ డే వేడుకకు ముఖ్య అతిథి యూకే ప్రధాని..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే 2021వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ సారి ముఖ్య అతిథిగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది....
biden

దేశంలో ప్రజాస్వామ్య జ్వాల వెలిగింది: బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తారుమారు చేయాల‌ని అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌య‌త్నించినా . ఈ దేశంలో చ‌ట్టం, రాజ్యాంగం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ముందు ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన...
Green India Challenge

కెన్యా రిపబ్లిక్ డే.. మొక్కలు నాటిన మేరీ శ్యామ్..

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కెన్యా లో రిపబ్లిక్ డే సందర్భంగా మొక్కలు మేరీ శ్యామ్, చిన్నారులు నాటారు. ఈ సందర్భంగా మేరీ శ్యామ్ మాట్లాడుతూ రాజ్యసభ...
trump

ఫైజర్ టీకా… అందరికీ ఉచితం: ట్రంప్

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్‌. బ్రిటన్‌లో ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతి లభించగా టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికా అనుమ‌తిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
times person of the year

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా బైడెన్ – కమలా

టైమ్ మ్యాగ్జైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్-ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. టైమ్ తన కవర్ పేజీపై బైడెన్(78), హ్యారిస్(56) ఫొటోలను 'చేంజింగ్ అమెరికాస్ స్టోరీ'...
pfoizer

పైజర్ టీకాకు అమెరికా అనుమతి…

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్‌. బ్రిటన్‌లో ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతి లభించగా 80ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. తర్వాత కరోనా వారియర్స్‌కు, అనంతరం మిగతా ప్రజలకు...
trump

కరోనా వ్యాక్సిన్‌ ముందుగా అమెరికన్లకే!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై ట్రయల్స్ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోగా టీకా విషయంలో కీలక ప్రకటన చేశారు అమెరికా...
corona

సీరం వ్యాక్సిన్ @ 250

కరోనాపై పోరులో వివిధ కంపెనీలు చేపడుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్‌ సత్ఫలితాలనిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతుండగా అత్యవసర అనుమతి కోసం పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇక తాజాగా ఆక్స్‌ఫ‌ర్డ్,...
corona

దేశంలో 97 లక్షలు దాటిన కరోనా కేసులు..

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 26,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 385 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,03,770కి...
trump

ట్రంప్ లాయర్‌కు కరోనా!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత లాయర్ గియులియాని కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్‌…అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పోరాడుతూనే ఉంటామని వెల్లడించారు. న్యూయార్క్‌ గొప్ప మేయర్‌గా పని చేసిన...

తాజా వార్తలు