చైనాలో మళ్లీ లాక్ డౌన్!
చైనాలో మళ్లీ కరోనా పంజా విసిరింది. దీంతో మరోసారి లాక్ డౌన్ బాట పట్టింది చైనా. హెబీ ప్రావిన్స్‌లో 380 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అంతా షాక్ అయ్యారు. అయితే వీరిలో...
యూజర్లను భయపెడుతున్న వాట్సాప్..
ప్రెజెంట్ వాట్సాప్ మన జీవితంలో భాగమై పోయింది.. పొద్దున లేచినదగ్గరనుంచి చాలా మందికి వాట్సాప్ స్టేటస్‌లు, చాటింగ్‌లతోనే జీవితం సాగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం మన దేశంలోనే...
ఇండోనేషియాలో విమాన ప్రమాదం.. 62 మంది మృతి..
ఇండొనేషియా రాజధాని జకార్తా నుంచి పోంటియానక్ దీవికి బయలుదేరిన శ్రీ విజయ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం నిన్న అదృశ్యం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానం జావా...
ఇండోనేషియాలో విమానం అదృశ్యం..
ఇండోనేషియాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. 62 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోయింగ్ విమానం అదృశ్యమైంది. రాజధాని జకార్తాలోని సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ...
ట్రంప్ ట్విట్టర్ శాశ్వతంగా తొలగింపు..!
డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాకిచ్చింది ట్విట్టర్. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ట్రంప్ ట్వీట్ చేయడంతో ఈ...
క్యాపిటల్‌పై దాడిని ఖండించిన ట్రంప్!
అమెరికా చట్టసభ క్యాపిటల్ హిల్ భవనంపై దాడిని ఖండించారు డోనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం తన దృష్టంతా అధికార బదిలీపై ఉందని వెల్లడించిన ట్రంప్ ఈ దాడిని తాను వ్యతిరేకిస్తున్నానని వెల్లడించారు. క్యాపిటల్‌పై దాడి...
ట్రంప్ మద్దతుదారుల చర్యలను ఖండించిన బైడెన్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలను ఖండించారు జో బైడెన్. ట్రంప్ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకంగా మారగా దీనిని తప్పుబట్టారు బైడెన్. ట్రంప్ మద్దతుదారులు చేపట్టింది నిరసన కాదు.. తిరుగుబాటేనంటూ ఆగ్రహం వ్యక్తం...
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 26న రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకానున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. దేశంలో కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ ప్రభావంతో...
మళ్లీ లాక్‌డౌన్ దిశగా!
కరోనా కొత్త స్ట్రెయిన్ విలయానికి యుకేలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించారు ప్రధాని బోరిస్...
బ్రిటన్‌లో మరింత కఠినంగా లాక్‌డౌన్!
యుకేలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. క్రిస్మస్ తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్ ప్రభుత్వం.
ఈ విషయాన్ని...