ఒక్కరోజే 9,971 కరోనా కేసులు..
దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటలలో దేశంలో కొత్తగా 9971 పాజిటివ్ కేసులు నమోదుకాగా కరోనా కేసుల సంఖ్య 246628 కి చేరాయి.
24 గంటల్లో కరోనాతో...
కరోనా…ఇటలీని దాటేసిన భారత్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మృత్యువాత పడగా భారత్‌లో కూడా కరోనా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచదేశాల్లోకరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ఆరోస్ధానంలో నిలవగా...
కరోనా..అప్ డేట్స్
దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,26,334కే చేరాయి. గత 24 గంటల్లో దాదాపుగా 10 వేల కేసులు నమోదుకాగా ఇప్పటివరకు దేశంలో 6331 మంది మృతిచెందారు.1,08,580 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి...
లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ నాశనమైంది…
కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్ధితులపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా...
గుజరాత్ కిచిడి తయారుచేస్తా:మోడీతో ఆసీస్ ప్రధాని
రోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని భారత్-ఆసీస్ దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ.ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మెరిసన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర...
త్వరలో భారత్‌కు మాల్యా అప్పగింత..!
బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు త్వరలోనే తీసుకున్నారు. మాల్యా అప్పగింతకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.
తనను భారత్‌కు అప్పగించ వద్దు...
తీవ్ర తుపానుగా మారిన నిసర్గ..
అరేబియ మహాసముద్రంలో ఏర్పడిన నిసర్గ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ముంబైకి దక్షణ నైరుతి దిశగా 165 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 395 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు...
2 లక్షల 7 వేలకు చేరిన కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 14 రోజుల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 7వేలకు...
కరోనా…అప్ డేట్స్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు కరోనా 213 దేశాలకు విస్తరించగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,79,836కు చేరాయి. ఈ మహమ్మారితో 3,82,227 మంది చనిపోగా 30,09,732 మంది...
తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్ర తి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంశాఖ మంత్రి అమిత్ షా.
యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు,...