పోలీసుల పనితీరు బేష్‌: సబితా

135
sabitha indrareddy
- Advertisement -

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 116 కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవం కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా విద్యాశాఖ మంత్రి శ్రీ సబితా ఇంద్రారెడ్డి , రాచకొండ కమిష్ణర్ మహేష్ బాగ్వాత్ , lb nagar డీసీపీ సన్ ప్రీత్ సింగ్ , వనస్తలి పురం ఎసిపి పురు శోత్తం రెడ్డి , బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ , మీర్ పెట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి , పహది షరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , బడంగ్ పెట్ మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి , డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేకర్ , జల్పల్లీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది , డిప్యూటీ చైర్మన్ ఫర్హనాజ్ , మీర్ పెట్ మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహాన్ పాల్గొన్నారు i ఈ రోజు 116 కమెరాలు బాలాపూర్ మరియు బడాంగ్ పెట్ పరిధిలో పెట్టటం వాటి ప్రారంభోత్సవం విద్య శాఖ మంత్రి , సీపీ రాచకొండ మహేష్ బగ్వాత్ గారి చేతుల మీదుగా జరిగింది .

ఒక్క సీసీ కమెర ఒంద మంది పోలీస్ లకు సమానం కాబట్టి శివారు ప్రాంతాలు కాబట్టి ఇక్కడ సీసీ కమెరలు తప్పకుండా ఉండాలి అని అన్నారు సీపీ మహేష్‌ భగవత్. విద్య శాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ పోలీస్ లకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వటం భారత దేశం మొత్తం లో తెలంగాణ పోలీస్ లు భేషుగ్గా పని చేస్తున్నారు పబ్లిక్ మరియు నాయకులు విరి అనుబంధాలకు కలిసి శివారు ప్రాంతాలకు సీసీ కమేరలు ఏర్పాటు చేయటం ముఖ్యంగా ఈ రోజు 116 సీసీ కెమెరాలు వాటికి 43 లక్షలు ఖర్చు రావటం కొత్త పెట్ , జమ్ జమ్ కాలనీ , అలినగర్ , బిస్మిల్లా కాలనీ , పీర్ కి మండి , సదాత్ నగర్ లు కలిపి 10 లక్షలు గైల్ కంపెనీ , csr 10 79 వెలు , కమ్యూనిటీ ద్వారా 33 లక్షలు రావటం తో 116 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చనిపోయిన వారికి వైకుంఠ దమం ఏర్పాటు చేశారు మహేశ్వరం కు సంబదించినది 18 స్మశాన వాటికకు 18 కోట్లు ఇవ్వటం జరిగింది , సీసీ కెమెరాలు మరి కొన్ని ఏర్పాటు కొరకు జల్పల్లి ముసిపల్ చైర్మన్ అబ్దుల్లా , బదంగ్ పెట్ మేయర్ పారిజాత , మీర్ పేట మేయర్ దుర్గ దీప్ లాల్ లను కోరారు.

- Advertisement -