మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తనయుడు..

302
gc

రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరు రమేష్ తన తనయుడు విశాల్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన నివాసంలో 3 మొక్కలు నాటారు. మొక్కలు నాటిన సందర్భాన్ని ట్విట్టర్ ద్వారా ఆరూరి రమేష్ గారు తెలియజేశారు.