Friday, May 3, 2024

సినిమా

Cinema

prabhas

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో చిత్రం త‌ర్వాత రాధాకృష్ణ దర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్, యువీ క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా...
sampath nandi

బర్త్ డే స్పెషల్…సీటిమార్‌ సంపత్ నంది

ఏమైంది ఈవేళ సినిమాతో మెగాఫోన్ పట్టిన వరంగల్ కుర్రాడు సంపత్ నంది.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది…తర్వాత రామ్ చరణ్, గోపిచంద్,రవితేజ వంటి హీరోలతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసి...
charmi puri

‘ఫైట‌ర్’ లో మార్పులు ఉండ‌వుః ఛార్మీ

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ త‌ర్వాత ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేస్తున్నాడు. ఈమూవీకి ఫైట‌ర్ లేదా లైగ‌ర్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్, క‌రణ్ జోహార్ లు...
rashmika

విజ‌‌య్ తో ర‌ష్మీక మంద‌న రొమాన్స్..

ఛ‌లో సినిమాతో తెలు‌గు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌ష్మ‌క మందన వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన అతికొద్ది స‌మ‌యంలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస‌గా సినిమాలు చేస్తుంది. ఇటివలే మ‌హేశ్ బాబుతో...
Bandla_Ganesh_coronavirus

సినీ నిర్మాత బండ్ల గ‌ణేశ్ కు క‌రోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. ఎన్ని జాగ్ర‌త్త‌‌లు తీసుకున్న కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. సామాన్యులు సెలెబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరినీ కబళించి వేస్తుంది.సినీ నిర్మాత బండ్ల గ‌ణేశ్ కు...
ARADUGULA BULLET MOVIE

ఎట్టకేలకు రిలీజవుతున్న గోపీచంద్ మూవీ

యాక్ష‌న్ హీరో గోపిచంద్ న‌టించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌వుతుంది. గ‌త మూడు సంవత్స‌రాలుగా ఈమూవీ ‌విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈమూవీని విడుద‌ల చేయ‌నున్నారు నిర్మాత‌లు....
harish shankar

నిర్మాత‌గా మారిన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు, క‌మెడీయ‌న్లు, ద‌ర్శ‌కులు చాలా మంది నిర్మాత‌లుగా మారారు. తాజాగా మ‌రో స్టార్ ద‌ర్శ‌కుడు నిర్మాత‌గా మార‌నున్న‌ట్లు తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ త్వ‌ర‌లోనే ఓ సినిమాను...
Anasuya

అనసూయ న్యూ లుక్‌పై నెటిజన్స్ ట్రోల్స్..

ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ మళ్లీ షూటింగులకు రెడీ అయిపోయింది. ఈ సందర్భంగా అనసూయ ఫారెన్‌ అమ్మాయిలా కొత్త హెయిర్ స్టైల్‌తో కనపడుతోంది. న్యూ హెయిర్ స్టైల్‌తో దిగిన ఓ ఫోటోను అనసూయ...
sundeep kishan

సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ లుక్

టాలీవుడ్ మ‌రో యంగ్ హీరో సిక్స్ ప్యాక్ క్లబ్ లో చేరారు. యువ హీరో సందీప్ కిష‌న్ త‌న కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. సిక్స్ ప్యాక్ బాడీకి...
alia bhatt

ఆలియాభట్ కు షాకిచ్చిన సుశాంత్ సింగ్ ఫ్యాన్స్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చ‌ర్చాంశ‌నీయంగా మారింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రెటీలు స్పందిస్తున్నారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య వెనుక ప‌లువురు బాలీవుడ్ స్టార్ హీరోల హ‌స్తం...

తాజా వార్తలు