SSMB29:హైదరాబాద్‌కు ప్రియాంక
ఇండో-హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ మరోసారి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తున్న పాన్-ఇండియా అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB29 కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ విషయాన్ని...
కోలీవుడ్‌లోకి సుహాస్!
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో...
ఎన్టీఆర్ బర్త్ డే..నీల్ ట్రీట్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR)కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్...
HIT 3 ప్రీ-క్లైమాక్స్..అదుర్స్!
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని 32వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మే 1న ఈ మూవీ ప్రేక్షకుల...
ఆత్మహత్యే ఆలోచన రావొద్దు!
బెట్టింగ్ యాప్స్ ఆత్మహత్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి ట్వీట్ ద్వార అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుని ఏం సాధిస్తారు..?, వద్దు.. ఆత్మహత్య ఆలోచనే...
థగ్ లైఫ్..ఫస్ట్ సింగిల్!
ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలని అందించాలనే తపనతో పని చేస్తున్నారు....
ఓటీటీలోకి రాబిన్ హుడ్!
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్...
ఓటీటీలోకి శివంగి..
ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం శివంగి. దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో తెరకెక్కగా నరేష్ బాబు పి నిర్మాత. మార్చి 7న సినిమా రిలీజ్ కానుండగా ఈ...
ఓటీటీలోకి దిల్‌రుబా!
కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం దిల్‌రుబా. రుక్సార్ ధిల్లాన్ మరియు ఖ్యాతి డేవిడ్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదలైంది.
విశ్వా కరుణ దర్శకత్వం...
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్.. మధురం
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....