మొక్కలు నాటిన బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర..

31
green

ఈరోజు తెలంగాణ స్టేట్ బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర గారి జన్మదిన సందర్భంగా కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి టెంపుల్ ప్రాంగణం లో మొక్కలు నాటడం జరిగింది ,జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .

‌ ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని.మంచి వాతావరణం కలిగి కరోనా ఒమిక్రాన్ వైరస్ తొలిగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా విరజిల్లాలని ఆకాంక్షించారు.