బాలయ్య సరికొత్త రికార్డు!

59
nbk
- Advertisement -

నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్‌నే కాదు ఓటీటీని షేక్ చేశాడు. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ విత్ NBK షోకి హోస్ట్‌గా చేసిన బాలయ్య..అందరిని ఇంప్రెస్ చేశారు. ఇప్పటికే ఈ షో అనేక రికార్డులను బ్రేక్ చేయగా తాజాగా IMDBలో 9.8 టాప్ రేటింగ్ తో నంబర్ 1 పొజిషన్ లోకి దూసుకెళ్లింది.

త్వరలో రెండో సీజన్ ప్రారంభంకానుంది. 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా ఈ షో నిలిచింది. రెండో సీజన్ లో కూడా హోస్ట్ గా బాలయ్య బాబునే తీసుకొస్తారా? లేక వేరే వాళ్ళని తీసుకొస్తారా అని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

- Advertisement -