శ్రీశైలంలో ఆషాఢ బోనాలు..

111
ashada bonalu

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తెలంగాణ భక్తులు ఆషాఢ బోనాల వేడుకలను నిర్వహించారు. యోగిని మాత ఆశ్రమంలో శాస్త్రోక్తంగా పూజలు గ్రామ దేవత మహిషాసురమర్థిని అమ్మవారికి బోనాల సమర్పణ చేశారు.

కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని కాంక్షిస్తూ శ్రీశైల మహిషాసురమర్థిని అమ్మవారికి ఆషాఢ బోనాలు ( నివెదన ) సమర్పించారు.శ్రీ యోగిని మాతా సేవా ఆశ్రమంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించారు.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లొని వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు భౌతిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అది విజయమే అమ్మవారికి బెల్లంతో చేసిన పరవాన్నం నైవేద్యంగా సమర్పించారు.