ఏపీ కరోనా అప్‌డేట్…

36
corona

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 81 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు మృతిచెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,066 కి చేరింది.

కరోనాతో ఇప్పటివరకు ఏపీలో 1713 మంది మృతిచెందగా 8,77,212 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.