అమెరికా లవ్స్ ఇండియా….

180
modi
- Advertisement -

అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మోడీ…. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా మానవ జీవితం అర్థం, ప్రాముఖ్యత, స్వేచ్ఛను ఎంతో ఆదరిస్తూ ఈ సందర్భంగా వేడుక చేద్దామన్నారు.

మోడీ ట్వీట్‌కు స్పందించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్యూ మై ఫ్రెండ్‌. అమెరికా లవ్స్‌ ఇండియా. భారత్‌ను అమెరికా ఎల్లప్పుడు ప్రేమిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -