దేశంలో 24 గంటల్లో 3,48,421 కరోనా కేసులు

61
covid

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. గత 24 గంట‌ల్లో 3,48,421 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 4205 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,33,40,938కు చేరగా 37,04,099 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుండి 1,93,82,642 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. 2,54,197 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.