Gold Price:లేటెస్ట్ ధరలివే

50
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 100 తగ్గి రూ.54,450గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.59,410గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.54,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.59,560గా ఉంది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.73,400గా ఉండగా హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి రేటు రూ.100 పెరిగి రూ.76,800గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర 1928 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.30 డాలర్లుగా ఉంది.

Also Read:UCCని వ్యతిరేకిస్తున్నాం:సీఎం కేసీఆర్

- Advertisement -