పండంటి ఆరోగ్యానికి పది సూత్రాలు….

157
vegitables

రోజు తినే ఆహారం లో పాలకూరా తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.రోజు ఓ 20 నిమిషాలు పాటు వ్యాయమం ,రన్నింగ్ చేసినట్టు అయితే ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.ఇంట్లో పనిమనుషుల మీద ఎక్కువ గా ఆధారపడకుండా ,మన పని మనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన శారీరక వ్యాయమం తో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఖర్చు  అవుతాయి.

తలనొప్పి తో భాధపడుతున్నప్పుడు వేడి వేడి నీటిలో కొద్దిపాటి తేనె కలుపుకోని తాగితే తలనొప్పి నుండి విముక్తి పోందవచ్చు.కొవ్వు తగ్గించుకొవడానికి రోజూ క్రమం తప్పకుండా కొన్ని ఓట్స్ తీసుకుంటే కొవ్వును తేలిగా తగ్గించుకోవచ్చు.నీళ్ళు తాగడం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అత్యవసరం ,వ్యాయవం చేయడానికి ముందు, తరువాత కూడా నీళ్ళు తాగితే శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది.

బి.పి ,ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నవారు నిపుణుల సలహా మేరకు క్రమం తప్పకుండా రోజు వ్యాయమం చేయాలి.వ్యాయమం చేస్తున్నా సమయంలో ఆయాసం శ్వాస పరమైన సమస్యలు ఎదురైనప్పుడు వ్యాయమం ఆపివేసి, దగ్గరలో ఉన్న డాక్టర్ ను సంప్రదించాలి.

ఆహారం బాగా నమిలి ,ఎక్కవ సేపు తినడం వలన జీర్ణం కావడంతో పాటు మరోక లాభం కూడా ఉంది.ఎక్కువ సేపు ఆహారం తీసుకోవడం ఎక్కువ తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది.దాంతో ఎక్కవ సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.చెవి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు పచ్చి బంగాళదుంప చెవిలో కొద్ది సేపు పెట్టుకుంటే నొప్పి కొంత వరకు తగ్గుతుంది