పంచాంగం…04.04.17

117
Weekly Panchangam

 శ్రీహేవళంబి నామ సంవత్సరం

ఉత్తరాయణం,వసంత ఋతువు

చైత్ర మాసం

తిథి శు.అష్టమి ప.3.12 వరకు

తదుపరి నవమి

నక్షత్రం పునర్వసు రా.2.40వరకు

వర్జ్యం ప.3.17 నుంచి 4.48 వరకు

దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.11 వరకు

తదుపరి రా.10.52 నుంచి 11.39 వరకు

రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభసమయాలు..లేవు