ఆటా తెలంగాణ ప్రెసిడెంట్‌గా వినోద్ కుకునూరు

150
ata telugu

అట్టహాసంగా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డ్ మీటింగ్ జరిగింది.దాదాపుగా 25 అంశాలపై 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ 2019 బోర్డు మీటింగ్ బోర్డ్ మీటింగ్ లో నూతన కార్యవర్గం ఎంపిక ,అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు, సంస్థ తీరుతెన్నులు, ఇప్పటివరకు సంస్థ తరపున చేపట్టిన కార్య్రమాలపై చర్చ జరిగింది.

కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ వినోద్ కుకునూరు ఇక నుంచి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అని కాకుండా “అట-తెలంగాణ” గా కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది కొత్త కార్యవర్గం.

ata

1. మాధవరం కరుణాకర్, చైర్మన్
2. వినోద్ కుకునూర్, ప్రెసిడెంట్
3.నరేందర్ చేమర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్
4.సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, పాస్ట్ ప్రెసిడెంట్
5.వెంకట్ మంతెన, ప్రధాన కార్యదర్శి
6.రామచంద్రా రెడ్డి, కోశాధికారి
7. చందు తాళ్ల, ఉప కార్యదర్శి
8.శ్రీనివాస్ రెడ్డి బండారపు, ఉప కోశాధికారి. ఆట – తెలంగాణ

అడ్వయిజరీ కమిటీ..

1)కరుణాకర్ మాధవరం
2)జీఎల్ఎన్ రెడ్డి
3)సత్య కందిమళ్ల
4)Dr గునిగంటి ప్రభాకర్ రావు
5)Dr రాజ్ రంగినేని
6)Dr. భాస్కర్ వేనేపల్లి
7) బంగారు రెడ్డి

రవి దన్నపునేని , నేషనల్ కో ఆర్డినేటర్,Dr. పద్మజ రెడ్డి, కల్చరల్ అడ్వయిజర్,రామచంద్రా రెడ్డి భానపురం, ఓవర్సీస్ కో ఆర్డినేటర్,వచ్చే బోర్డు మీటింగ్ సెప్టెంబర్ 7, 2019 న తంపా, ఫ్లోరిడా లో జరపాలని నిర్ణయించారు.