బతుకమ్మ…వ్యాక్సినేషన్‌కు విరామం

18
kcr

బతుకమ్మ సందర్భంగా 14 వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు, 14 వతేదీ న వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో గురువారం కోవిడ్ వాక్సినేషన్ కు విరామం ఏర్పడనుంది.