గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా

70
uppala

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా లో మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు.

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ తన జన్మదినం సందర్భంగా మొయినబాద్ మేడిపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రం లో మొక్కలు నాటనని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు.