విష్ణుపై హీరో సిద్ధార్థ్ పైర్..!

48
sidharth

కొద్దిరోజులుగా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న హీరో సిద్ధార్థ్…తాజాగా ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.సిద్దు నటించిన సినిమాలకు దావూద్ ఇబ్రహీం ఫండింగ్ చేస్తారని విష్ణు విమర్శలు గుప్పించగా ఇది నిజమేనా సమాధానం ఇవ్వండి అంటూ ట్వీట్ చేశాడు సిద్దార్ధ.

నో రా.. తను నాకు టిడిఎస్ కట్టడానికి ఇష్టపడడం లేదు.. నేను ఇక్కడ పర్ఫెక్ట్ సిటిజన్, టాక్స్ పేయర్ కదరా విష్ణు.. వెళ్లి పడుకో.. బిజెపి స్టేట్ సెక్రటరీ అంట సిగ్గుండాలి అంటూ సమాధానం ఇచ్చాడు.

చాలా రోజుల తర్వాత ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు సిద్ధూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రాగా కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.