- Advertisement -
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టత ఇచ్చారు. వైద్య కళాశాల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరోరెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి రాబోయే పది రోజుల్లో ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. మరో 140 మంది మిడ్ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తారని చెప్పారు.
- Advertisement -