- Advertisement -
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన పెట్రోల్, డీజీల్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిప్రాంతాల్లో డీజిల్ ధరలు పెరగగా మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్,డీజీల్ ధరలు రెండు పెరిగాయి.
హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.83.49గా ఉండగా డీజిల్ ధర మాత్రం 17 పైసలు పెరుగుదలతో రూ.79.45కు చేరింది. పెట్రోల్ ధర రూ.80.43గా ఉండగా డీజిల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.81.35కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.12 శాతం తగ్గుదలతో 43.28 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.07 శాతం తగ్గుదలతో 40.72 డాలర్లకు దిగొచ్చింది.
- Advertisement -