{{ఫిబ్రవరి 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 36వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 329 రోజులు (లీపు సంవత్సరములో 330 రోజులు) మిగిలినవి.}}
*సంఘటనలు*
1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం
2008: వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
*జననాలు*
1915: గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963)
1920: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (మ.1997)
1937: ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్. (మ.2016)
1946: పా౦ెట్ ౦ాంపల్౦౧్
1955: కోదండరాం, విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు
*మరణాలు*
1679: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ డచ్ కవి మరియు నాటక రచయిత. (జ.1587)
1961: వట్టికోట ఆళ్వారుస్వామి ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)
1988; బెళ్లూరి శ్రీనివాసమూర్తి, రాయలసీమ కవికోకిలగా ప్రసిద్ధి చెందిన కవి. (జ.1910)
2016: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (జ.1942)