పంచాంగం….05.02.17

166
Telugu panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి శు.నవమి సా.5.40 వరకు
తదుపరి దశమి
నక్షత్రం కృత్తిక సా.4.44 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం ఉ.5.28 నుంచి 7.01 వరకు
దుర్ముహూర్తం సా.4.27 నుంచి 5.17 వరకు
రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు..రా.1.21 గంటలకు వృశ్చిక లగ్నంలో వివాహ, గృహ ప్రవేశాలు

- Advertisement -