మంత్రి కేటీఆర్‌ని కలిసిన టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌..

177
ktr

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ని కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్ కు అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు రవీందర్ రెడ్డి ,మమతా తదితరులు పాల్గొన్నారు.