పంచాంగం…. 03.12.16

75
Telugu-Panchangam

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి శు.చవితి రా.10.32 వరకు
నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తి
వర్జ్యం ప.2.05 నుంచి 3.45 వరకు
దుర్ముహూర్తం ఉ.6.17 నుంచి 7.54 వరకు
రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు
శుభ సమయాలు…రా.1.46గంటలకు పంచమి తిథి, కన్యా లగ్నంలో వివాహ, గృహ ప్రవేశాలు., తిరిగి తె.4.45 గంటలకు తులా లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.