బీజేపీలో చేరిన ఉద్యోగ సంఘం నేత విఠల్

47
vittal

తెలంగాణ ఉద్యోగ సంఘం నేత., టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ , కేంద్ర మంత్రి నక్వి ఆధ్వర్యంలో విఠల్ బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందించి, కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి నక్వి. వి

ఠల్ తో పాటు చందు శ్రీనివాస్ రావు, టి శ్రీనివాస్ రావు, వివేక్ కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎంపి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.