10న కేబినెట్ సమావేశం..

107
- Advertisement -

రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగనుంది. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతుబంధు నిధుల విడుదల, దళితబంధు పథకం అమలు తదితర అంశాలపైనా ఈ సమా వేశంలో చర్చించే అవకాశం ఉన్నది.

సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించే ఈ సమావేశంలో.. ధాన్యం కొనుగోళ్లను మరిం త ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్నది. సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -