కేసీఆర్ కిట్ వస్తుందా:సతీష్ రెడ్డి

18
- Advertisement -

ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని కేసీఆర్ కిట్ వస్తుందా?, కంటి వెలుగు ఉందా?,ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తుందా?,24 గంటల కరెంటు వస్తుందా?,రైతు బంధు అందరికీ వస్తుందా?,రైతు భీమా వస్తుందా 10 రోజులలో? చెప్పాలన్నారు.

20% ఇవ్వకుండా బిల్లులు వస్తున్నాయా?,2 నెలల పింఛన్ ఇవ్వకుండా మింగలేదా?,మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా?,చేప పిల్లల పంపిణీ ఉందా?,గొర్రెల పంపిణీ ఉందా?,బతుకమ్మ చీరలు ఇచ్చినారా?,రంజాన్ తోఫా ఇచ్చినారా? చెప్పాలని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

 

Also Read:రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం:హరీష్

- Advertisement -