BB6..ఈ వారం ఎలిమినేట్ ఎవరో!

904
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 92 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్ సోమవారం కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. హౌస్‌లో ప్రస్తుతం 7 గురు ఉండగా శ్రీహాన్‌ ఇప్పటికే ఫైనల్‌కి చేరడంతో నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు.

దీంతో మిగిలిన ఆరుగురు రేవంత్‌, ఇనయ, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌ లు ఈ వారం నామినేషన్స్ లో నిలిచారు. తర్వాత ఇంటి సభ్యులకి రకరకాల టాస్క్‌లు ఇచ్చారు బిగ్ బాస్. హౌజ్ లో ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు అని చెప్పమనగా అంతా ఒక్కొక్కరికి ఒక్కో స్థానం ఇచ్చారు. ఓవరాల్ గా రేవంత్‌ మొదటి స్థానం, శ్రీహాన్‌ రెండో స్థానం, ఆదిరెడ్డి మూడు, ఇనయ నాలుగు, శ్రీ సత్య ఐదు, రోహిత్‌ ఆరు, కీర్తికి ఏడో స్థానం దక్కాయి. ఇక ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -