- Advertisement -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలలని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగడానికి తీసుకున్న చర్యలను వివరించాలని సుప్రీంకోర్టు ఇవాళ ఎన్నికల సంఘాన్ని కోరింది.
వీవీ ప్యాట్ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం… ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలు ఉండవద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
ప్రస్తుతం ఎన్ని వీవీప్యాట్ మెషీన్లు ఉన్నాయి… ఈవీఎంలకు సమానంగా వీవీప్యాట్ మెషీన్లు లేవా అని సుప్రీం ప్రశ్నించింది.
Also Read:‘మై డియర్ దొంగ’..లాంటి కాన్సెప్ట్ సినిమాలే చేస్తాం
- Advertisement -