‘టీఎఫ్‌సీసీ’ నూతన కార్యవర్గం.. ప్రెసిడెంట్‌గా సునీల్ నారంగ్‌..

39
Sunil Narang

శ‌నివారం (28 ఆగ‌స్ట్‌) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ అనంత‌రం రాబోవు రెండు సంవ‌త్స‌రాలకుగానూ( 2021-23 వ‌ర‌కు) కొన‌సాగ‌బోయే నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు.

నూత‌న కార్య‌వ‌ర్గం:
ప్రెసిడెంట్ – సునీల్ నారంగ్‌, వైస్ ప్రెసిడెంట్స్ – బాల‌గోవింద్ రాజ్ త‌డి, వి.ఎల్‌.శ్రీధ‌ర్‌, ఎ.ఇన్నారెడ్డి (కో అప్టెడ్‌), కార్య‌ద‌ర్శి – కె.అనుప‌మ్ రెడ్డి, సంయుక్త కార్య‌ద‌ర్శి – జె.చంద్ర‌శేఖ‌ర్ రావు, కోశాధికారి – ఎం.విజేంద‌ర్ రెడ్డి ఉన్నారు.

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ:
బి.లింగం గౌడ్‌,పి.సుబ్ర‌మ‌ణ్యండి.విష్ణు మూర్తి,ర‌వీంద్ర గోపాల్‌,జి.శ్రీనివాస్‌,బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌,జి.శ్రీనివాస్ రెడ్డి,చెట్ల ర‌మేశ్‌,బి.విజ‌య్ కుమార్‌,కె.ఉద‌య్ కుమార్ రెడ్డి,ఎం.న‌రేంద‌ర్ రెడ్డి,ఎం.మోహ‌న్ కుమార్‌, కె.అశోక్ కుమార్ ఉన్నారు.