SSMB 29: వైరల్‌గా మహేష్‌ వీడియో

5
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు మహేష్ బాబు.

ఈ సినిమాకు సంబంధించి లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్​లో​ వర్కౌట్స్​ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్కవుట్స్ తర్వాత అద్దంలో చూసుకుంటూ సింపుల్​గా గెడ్డం సవరించుకున్నారు ప్నిన్స్‌. మహేష్ లుక్‌ అదిరిపోయిందంతేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోండగా జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Also Read:ఏఐ .. అదుపు తప్పిన రోబో!

- Advertisement -