- Advertisement -
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని విద్యాసంస్ధలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా పదవ తరగతి పరీక్షలనుకూడా వాయిదా వేశారు. రెండు పరీక్షలు పూర్తీ కాగా మిగతా పరీక్షలను వాయిదా వేశారు. మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్రం మార్చి 19న ప్రారంభమైన పరీక్షలు 22 వరకు జరిగాయి.
ఈ నేపథ్యంలో మిగతా పరీక్షలను ఎప్పుడూ నిర్వహిస్తారని విద్యార్దుల్లో ఆందోళన నెలకొంది. మిగతా పరీక్షల వివరాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ ను ఎప్రిల్ 14వరకు పొడగించడంతో పరీక్షల తేదీలను మరోసారి ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
- Advertisement -