జిన్నా పేరును తొలగించాలి- సోము వీర్రాజు

117
- Advertisement -

ఆజాదీకా అమృత మహోత్సవం చేస్తున్న సందర్భంలో గుంటూరులోని టవర్‌కు ఉన్న జిన్నా పేరును తొలగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. జిన్నా దేశ ద్రోహి ఇటువంటి ద్రోహుల పేర్లు ఎక్కడ ఉన్నా తొలగించాలని డిమాండ్ చేశారయన. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఆజాదీకా అమృత మహోత్సవం చేసుకుంటున్న నేపథ్యంలో దేశ ద్రోహుల పేర్లు ఏప్రాంతంలో ఉన్నా ప్రభుత్వం వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -