- Advertisement -
కొవిషీల్డ్ టీకా ధర ప్రకటించింది సీరం సంస్థ.రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ.400 చొప్పున టీకా సరఫరా చేస్తామని…ప్రైవేటు ఆస్పత్రులకు డోసుకు రూ.600 చొప్పున టీకా విక్రయం చేపడతామని వెల్లడించింది.
ప్రపంచంలో ఇతర వ్యాక్సిన్లతో పోల్చితే తక్కువ ధరకే విక్రయాలు చేపడుతున్నామని ప్రకటించింది సీరం సంస్థ.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్పత్తిలో 50 శాతం కేంద్రానికి,50 శాతం రాష్ట్రాలు,ప్రైవేట్ ఆస్పత్రులకు అందజేస్తామని వెల్లడించింది. విదేశీ టీకాలతో పోలిస్తే మా వ్యాక్సిన్ ధరలు అందుబాటులోనే ఉన్నాయని సీరం తెలిపింది.
- Advertisement -