సీరం ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్రం…

151
serum
- Advertisement -

కరోనాపై పోరులో వివిధ కంపెనీలు చేపడుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్‌ సత్ఫలితాలనిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతుండగా అత్యవసర అనుమతి కోసం పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.భారత్‌లో అత్యవసరంగా తమ టీకాను వాడేందుకు అనుమతివ్వాలని కేంద్రానికి సీరం దరఖాస్తు చేసుకుంది.

అయితే ఈ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. భద్రత, సరైన డేటా అందుబాటులో లేకపోవడంతో అత్యవసర వినియోగ దరఖాస్తును తిరస్కరించింది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్.

ఆక్స్‌ఫ‌ర్డ్, ఆస్ట్రాజెన్‌కాతో క‌లిసి సంయుక్తంగా సీరం సంస్థ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వ్యాక్సిన్ ధర రూ. 250గా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -