మొక్కలు పంపిణీచేసిన రామకృష్ణ మిషన్ శిక్షణ మందిర్‌..

204
ramakrishna mission

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో నేడు రామకృష్ణ మిషన్ శిక్షణ మందిర్ ఆధ్వర్యంలో హౌరత్ లో 100కు పైగా వేప, జామ, అశోక మొక్కలను అశోక పంపిణీ చేయడం జరిగింది.