గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న బుల్లితెర నటులు..

47
green challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పలువురు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు బుల్లితెర నటులు సాండ్రా , హరిత , భార్గవ్ , మహేశ్వరి , సౌమ్య లత . గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి ఆలోచన తీసుకొచ్చిన ఎం.పి సంతోష్ కుమార్‌కి బుల్లితెర నటులు సాండ్రా , హరిత , భార్గవ్ , మహేశ్వరి , సౌమ్య లత కృతజ్ఞతలు తెలిపారు.

మొయినా బాద్ ప్రాంతంలో అందరూ మొక్కలు నాటారు.ఇంత మంచి కార్యక్రమం దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అనంతరం బుల్లితెర నటులు ఒక్కొక్కరు మరో ముగ్గురు చొప్పున ఛాలెంజ్ విసిరుతు వారు ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.