పూరీ, రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’

265
ismart shankar
- Advertisement -

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్, హీరో రామ్ కాంబినేష‌న్ లో కాంబినేష‌న్ లో సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడూ ప్రారంభ‌మ‌వుతుందా అని ఎదురు చూస్తున్నారు పూరీ, రామ్ అభిమానులు. ఈమూవీలో రామ్ ప‌క్కా మాస్ లుక్ లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. పూరీ జ‌గ‌న్నాథ్ ఈమూవీకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, హీరోయిన్ చార్మీ స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈచిత్రంలో రామ్ ఢిప‌రెంట్ లుక్ లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నట్లు స‌మాచారం.

ismar shankar first lok

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈసినిమా టైటిల్ ను ప్రకటిస్తూ .. ఫస్టులుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ ను ఈ సినిమాకి ఖరారు చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో .. గెడ్డంతో రామ్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్నాడు. ఈచిత్రంలో హీరోయిన్గా తెలుగు అమ్మాయినే తీసుకున్న‌ట్లు ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈమూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.

- Advertisement -